ట్విట్టర్ వేదికగా తెదేపా జాతీయ ప్రధానా కార్యదర్శి నారా లోకేశ్ వైకాపాపై వాగ్బాణాలు సంధించారు. కేసుల మాఫీ కోసం సాష్టాంగ పడ్డారని... ఏపీకి రావాల్సిన నిధులు, హక్కులు గాలి కొదిలారని విమర్శించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్నారు...కానీ కేంద్రం ముందు సాష్టాంగపడి ఏపీ ప్రజల మెడలు వంచారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో నాడు జగన్ మాట్లాడిన ఓ వీడియోనూ ట్విట్టర్లో లోకేశ్ పోస్ట్ చేశారు.
'22 మంది ఎంపీలను గెలిపించిన ప్రజల మెడలు వంచారు' - undefined
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పై నారా లోకేశ్ ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 22 మంది ఎంపీలను ఇస్తే సాధించింది జీరో బేస్డ్ న్యాచురల్ బడ్జెట్ అంటూ చురకలంటించారు.
22 మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్లో సాధించిందేమిటి? లోకేశ్
ట్విట్టర్ వేదికగా తెదేపా జాతీయ ప్రధానా కార్యదర్శి నారా లోకేశ్ వైకాపాపై వాగ్బాణాలు సంధించారు. కేసుల మాఫీ కోసం సాష్టాంగ పడ్డారని... ఏపీకి రావాల్సిన నిధులు, హక్కులు గాలి కొదిలారని విమర్శించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్నారు...కానీ కేంద్రం ముందు సాష్టాంగపడి ఏపీ ప్రజల మెడలు వంచారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో నాడు జగన్ మాట్లాడిన ఓ వీడియోనూ ట్విట్టర్లో లోకేశ్ పోస్ట్ చేశారు.
Intro:ap_gnt_52_05_ex_mrps_leader_murder_AP10117 గుంటూరు జిల్లా లా ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షుడు కోటయ్య 52 సంవత్సరాలు దారుణ హత్యకు గురయ్యాడు సేకరించిన వివరాల మేరకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కోటయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో లో జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు గా పనిచేశారు శుక్రవారం సాయంత్రం ఓ మహిళతో కలిసి ఇ గుంటూరు నుంచి తెనాలి వెళుతుండగా నారాకోడూరు వేజెండ్ల అడ్డరోడ్డు మధ్యగల ఓ స్పిన్నింగ్ మిల్లు వద్ద వెనుక నుంచి వచ్చిన వాహనం తో కోటయ్య ద్విచక్రవాహనానికి అడ్డుపెట్టారు దీంతో కోటయ్య ద్విచక్ర వాహనాన్ని వేజెండ్ల మార్గంలోకి తప్పక వాహనం చెందిన నలుగురు కోటయ్య గట్టిగా పట్టుకొని కత్తులతో అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచారు
Body:క్షతగాత్రున్ని దగ్గర్లో ఉన్న dvc వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు సంఘటన స్థలాన్ని మృతదేహాన్ని గుంటూరు అర్బన్ డి ఎస్ పి రమేష్ బాబు ఉ పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు మృతదేహంపై గొంతు దగ్గర రెండు గాట్లు చాతి పైన 1 గుండె పైన 1 ఇ ఉన్నట్లు గుర్తించారు
Conclusion:చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు రిపోర్టర్ నాగరాజు పొన్నూరు