జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో మొదటి 4 ర్యాంకులు సాధించారు. గొల్లపూడి లక్ష్మీనారాయణ-మొదటి ర్యాంకు, కోరపాటి నిఖిల్ రత్న-రెండో ర్యాంకు, సైకన్ రితీష్‌రెడ్డి-మూడో ర్యాంకు, గుడ్ల రఘునందన్‌రెడ్డి-నాలుగో ర్యాంకు సాధించారు. పి.రాహుల్‌రెడ్డి తెలంగాణలో టాపర్‌గా నిలిచారు.
ఇదీ చదవండి...