ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తమిళనాడు వెళ్లనున్నారు. అక్కడ డీఎంకే తరఫున స్టాలిన్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తారు. డీఎంకేకు మద్దతునివ్వాలని తెలుగు ప్రజలను కోరనున్నారు. అనంతరం డీఎంకే కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌తో కలిసి మీడియాతో మాట్లాడతారు. ఈవీఎంలలో లోపాలను వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ సందర్భంగా తలెత్తిన లోపాలు, ఘర్షణలపై జాతీయ స్థాయిలో చేస్తున్న పోరాటాన్ని తమిళనాడు అగ్ర నాయకులు, ప్రజల దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
తమిళనాడు ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - tamilnadu politics
ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడులో డీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. డీఎంకే పార్టీకి మద్దతునివ్వాలని తెలుగు ప్రజలను కోరనున్నారు.
![తమిళనాడు ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3013658-thumbnail-3x2-chandrababu.jpg?imwidth=3840)
ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తమిళనాడు వెళ్లనున్నారు. అక్కడ డీఎంకే తరఫున స్టాలిన్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తారు. డీఎంకేకు మద్దతునివ్వాలని తెలుగు ప్రజలను కోరనున్నారు. అనంతరం డీఎంకే కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌తో కలిసి మీడియాతో మాట్లాడతారు. ఈవీఎంలలో లోపాలను వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ సందర్భంగా తలెత్తిన లోపాలు, ఘర్షణలపై జాతీయ స్థాయిలో చేస్తున్న పోరాటాన్ని తమిళనాడు అగ్ర నాయకులు, ప్రజల దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
sample description
Last Updated : Apr 16, 2019, 10:09 AM IST