అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని చైతన్య కాలనీలో రవి అనే యువకుడు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రలు తెలిపిన వివరాల ప్రకారం బైక్ కొనివ్వలేదని... మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ కొనివ్వలేదని...యువకుడి ఆత్మహత్య - Anantapur District Crime News
ఓ యువకుడు బైక్ కొనివ్వలేదని...ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని చైతన్య కాలనీలో జరిగింది.
![బైక్ కొనివ్వలేదని...యువకుడి ఆత్మహత్య Young Man Commits Suicide For Not Buying Bike To Norpala Anantapur District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9122076-425-9122076-1602317188306.jpg?imwidth=3840)
బైక్ కొనివ్వలేదని...యువకుడి ఆత్మహత్య
అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని చైతన్య కాలనీలో రవి అనే యువకుడు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రలు తెలిపిన వివరాల ప్రకారం బైక్ కొనివ్వలేదని... మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
'రాజధాని మార్పునకు ఒక్క కారణమైనా చెప్పగలరా?'