రేపు రాజధాని అనంత ప్రజల వాణి - రాజధాని అనంత ప్రజల వాణి వార్తలు
రాజధాని అనంత ప్రజల వాణి అనే అంశంపై రేపు అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమంది పార్టీల నాయకులు రాజధాని విషయంలో మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. జిల్లాకు ముఖ్యంగా తాగు సాగు నీటి అవసరం ఉందని ఈ విషయాలతోపాటు జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలను చర్చించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. లక్ష కోట్ల రాజధాని వద్దు తాగునీటి ప్రాజెక్టులు ముద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ ప్రజలు రైతులు ఇతర పార్టీ నాయకులు ఈ చర్చల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Intro:ATP :- రాజధాని అనంత ప్రజల వాణి అనే అంశంపై రేపు అనంతపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు రాప్తాడు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయంపై అనంతపురం జిల్లా ప్రజల వాణిని వినిపించడానికి ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొంతమంది పార్టీల నాయకులు రాజధాని విషయంలో ప్రజల్లో అభద్రతా భావం మాయమాటలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. జిల్లాకు ముఖ్యంగా తాగు సాగు నీటి అవసరం ఉందని ఈ విషయాలతో పాటు జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలను చర్చించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. లక్ష కోట్ల రాజధాని వద్దు తాగునీటి ప్రాజెక్టులు ముద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ ప్రజలు రైతులు ఇతర పార్టీ నాయకులు ఈ చర్చలలో పాల్గొనవచ్చు అని ఆయన పిలుపునిచ్చారు.
Body:బైట్..... ప్రకాష్ రెడ్డి, అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.