ETV Bharat / state

కూలిన పాతురు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పైభాగం - pathur latest news

అనంతపురం నగరంలోని పాతురు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్​ పైభాగం కూలింది. నగర మేయర్​ ట్యాంకును పరిశీలించారు. అందులోని నీటిని ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు.

water tank
కూలిన వాటర్​ ట్యాంక్​
author img

By

Published : May 20, 2021, 12:30 PM IST

అనంతపురం నగరంలోని పాతురు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పైభాగం కూలింది. విషయం తెలుసుకున్న నగర మేయర్ వసీం… దానిని పరిశీలించారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఆ ట్యాంక్​ని నిర్మించారని… శిథిలావస్థకు చేరటంతో కూలిపోయిందని చెప్పారు. అక్కడ ఇప్పటికే మరో వాటర్​ ట్యాంక్​ నిర్మించారని…. పాతది కూలిపోయినప్పటికీ నీటి సమస్య తలెత్తే అవకాశం లేదని అన్నారు.

కూలిన వాటర్​ ట్యాంక్​లో ఉన్న నీటిని ఖాళీ చేయించాలని అధికారులను మేయర్​ ఆదేశించారు. అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో చర్చించి పాత ట్యాంక్​ను పూర్తిగా తొలగించి కొత్తది నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కూలిన భాగం... ట్యాంక్ లోపలి భాగంలో పడిపోయిన కారణంగా... ప్రమాదం తప్పిందని మేయర్​కు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.