ETV Bharat / state

సత్యసాయి పైపులైన్​కు​ గండి - కళ్యాణదుర్గం తాజా వార్తలు

సత్యసాయి నీటి పథకం ప్రధాన పైప్​లైన్​కు​ కళ్యాణదుర్గం సమీపంలో గండిపడింది. భారీగా మంచినీరు వృథా అయ్యింది. అధికారులు స్పందింటి వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు.

water leak in satyasai pipe line near kalyanadurgam
గండిపడిన సత్యసాయి నీటి పథకం ప్రధాన పైప్​లైన్
author img

By

Published : May 9, 2020, 3:00 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో సత్యసాయి పైప్​లైన్​కు గండి పడింది. పైప్​లైన్​ నుంచి భారీగా మంచినీరు వృథా అవుతోంది. మండలంలోని గరుడాపురం సమీపంలో వందలాది గ్రామాలకు తాగునీటిని ఈ లైన్ తోనే అందిస్తారు.

ఈ పైప్​లైన్​ పగిలిపోవడం వల్ల మంచినీరు వ్యవసాయ పొలాల్లో ప్రవహించింది. భారీగా వృథా అయ్యింది. సంబంధిత అధికారులు అప్రమత్తమై వెంటనే నీటి సరఫరాను ఆపి మరమ్మతు పనులు ప్రారంభించారు.

ఇదీ చదవండి :

సోమందేపల్లి మండలంలో హంద్రీనీవా కాలువకు గండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.