ETV Bharat / state

ఎగసిపడ్డ జలగంగ... రైతు కంట ఆనందం వెల్లివిరియగా...

అనంతపురం జిల్లా అంటేనే తీవ్ర వర్షాభావ పరిస్థితులు గుర్తుకొస్తాయి. అయితే ఇలాంటి ప్రాంతంలో బోరు బావి నుంచి నీరు ఎగసి పడుతోంది. బత్తలపల్లి మండలం గరిశనపల్లి గ్రామంలో ఈ దృశ్యం కనువిందు చేసింది.

ఎగసిపడ్డ జలగంగ... రైతు కంట ఆనందం వెల్లివిరియగా...
ఎగసిపడ్డ జలగంగ... రైతు కంట ఆనందం వెల్లివిరియగా...
author img

By

Published : Jun 28, 2021, 12:15 AM IST

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గరిశనపల్లి గ్రామానికి చెందిన రైతు నాగార్జున... రెండు నెలల క్రితం తన వ్యవసాయ పొలంలో నాలుగు బోర్లు వేయించారు. మూడు బోర్లలో నీరు పడలేదు. మరో బోరులో ఒకటిన్నర ఇంచు నీరు పడటంతో బోరు బావికి మోటార్ బిగించారు. ఈ క్రమంలో ఆదివారం ఆకస్మాత్తుగా బోరు నుంచి భారీగా నీరు పైకి ఉబికి వచ్చింది. 30 మీటర్ల ఎత్తు వరకు నీరు ఎగసిపడింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు సమీప ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు.

ఎగసిపడ్డ జలగంగ... రైతు కంట ఆనందం వెల్లివిరియగా...

ఇదీచదవండి.

'వైఎస్ రాజశేఖర్​రెడ్డి రాక్షసుడు కాదు... రక్షకుడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.