ETV Bharat / state

కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్టు - కొట్టాలపల్లి నేటి వార్తలు

అనంతపురం జిల్లా కొట్టాలపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహింంచారు. ఈ సోదాల్లో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

Two men arrested and wine seize in kottalapally ananthapuram district
కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత
author img

By

Published : Sep 6, 2020, 9:29 PM IST

అనంతపురం జిల్లా విడపనకల్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు... కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా కొట్టాలపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు.

వారి వద్ద నుంచి 1,056 మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు ద్విచక్రవాహనాల్ని సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

మంత్రి కొడాలి వ్యాఖ్యలపై డీజీపీ స్పందన ఏంటి?: వర్ల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.