శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత వసంతవల్లభులతో పాటు అండాల్ అమ్మవార్లకు ఆస్థాన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి