ETV Bharat / state

నూతన ఇసుక విధానంతో ఇక్కట్లు..! - కళ్యాణ దుర్గం తాజావార్తలు

నూతన విధానంతో ఇసుక దొరక్క సామాన్యులు సతమతమవుతున్నారు. అనంతపురం జిల్లాలో అజ్జయ్యదొడ్డి ఇసుక రీచ్​ వద్ద టిప్పర్లు, ట్రాక్టర్లు వందల కొద్ది క్యూ కట్టాయి. కొంతమంది ఇసుక దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు.

sand issuse in kalysand issuse in kalyanadurgamanadurgam
sand issuse in kalyanadurgam
author img

By

Published : Jun 15, 2021, 4:01 PM IST

ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం అజ్జయ్యదొడ్డి ఇసుక రీచ్​ వద్ద రోడ్డుపై ట్రాక్టర్లు, టిప్పర్లు వందల సంఖ్యలో క్యూ కట్టాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వినియోగదారులు గంటలకొద్ది నిరీక్షించారు.

ఇదీ చదవండి: మట్టిలో దాచిన మద్యం బిందె పట్టివేత.. ఒకరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.