ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - anantapur dst taja crime news

విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా విద్యుతాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం యనకల్లు గ్రామంలో జరిగింది.

person died due to current shock incident took place  in anantapur dst brhamasamudram mandal yanakallu

author img

By

Published : Aug 12, 2020, 4:15 PM IST

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం యనకల్లు గ్రామంలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై నాగరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు రాయదుర్గం మండలం జుంజురాంపల్లి గ్రామానికి చెందిన వాడని గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

కుటుంబ కలహాలతో కుమారుడిని చంపిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.