ETV Bharat / state

మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ధర్నా - rally

తమ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆర్డీఓ కార్యాలయం ముందు ర్యాలీ నిర్వహించాయి.

ధర్నా చేస్తున్న విద్యార్థులు
author img

By

Published : Jul 2, 2019, 2:59 PM IST

Updated : Jul 2, 2019, 4:56 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పేద విద్యార్థులకు న్యాయం చేయాలని.. ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోవాలని నినాదాలు చేశారు. విద్యార్థులతో చెలగాటమాడోద్దంటూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. తమ వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేసి నిరసన విరమించారు.

ర్యాలీ చేస్తున్న విద్యార్థి సంఘాలు

ఇదీ చూడండి తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు..!

Intro:AP_NLR_03_28_JIVAMITHRULA_TRINING_RAJA_AVB_AP10134
anc
గొర్రెల పెంపక దారులను కాపాడేందుకు పశుసంవర్ధక శాఖ చర్యలు తీసుకుంటుందని సాంద్రత గొర్రెల పెంపక సహాయ సంచాలకులు దేవరాజ్ తెలిపారు. జిల్లాలో జీవ మిత్రుల ఆధ్వర్యంలో గొర్రెల పెంపకం దారులకు 94 శిక్షణ తరగతులు ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ శిక్షణ తరగతుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. అందులో భాగంగానే జిల్లాలో ఉన్న 45 మంది జీవ మిత్రులకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా జీవ మిత్రులు రైతుల సమస్యలు తెలుసుకొని సహాయం చేస్తారని ఆయన అన్నారు.
బైట్: దేవరాజ్, సాంద్రత గొర్రెల పెంపక సహాయ సంచాలకులు నెల్లూరు జిల్లా

Body:జీవ మిత్రుల సదస్సు

Conclusion:బి రాజా నెల్లూరు
Last Updated : Jul 2, 2019, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.