అనంతపురంలో నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు తమ వంతు బాధ్యతగా నిత్యావసరాలు అందించామన్నారు. త్వరలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు నిర్మల మురళి తెలిపారు.
ఇవీ చదవండి: ప్రతిభ చూపిన కానిస్టేబుల్కు ప్రశంసా పత్రం