అనంతపురం జిల్లా గుత్తిలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ చండీ హోమం నిర్వహించారు. కరోనా మహమ్మారి అంతరించి.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ హోమంలో ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ.. పూజలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కారులో దొరికిన డబ్బుల సంగతి తేల్చండి: తెదేపా