ETV Bharat / state

మడకశిరలో మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : Apr 2, 2020, 5:28 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని కూరగాయల మార్కెట్లో వర్తకులకు.. చేతి గ్లౌజులు, మాస్క్​లను ఎమ్మెల్యే తిప్పేస్వామి అందజేశారు.

mla tippeswami  Distribution  the mask at market in madakasira
మడకశిరలో ఎమ్మెల్యే మాస్క్​ల పంపిణీ

కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని కూరగాయల మార్కెట్లో అమ్మకందారులకు చేతి గ్లౌజులు, మాస్క్​లను ఎమ్మెల్యే తిప్పేస్వామి అందజేశారు. అధిక ధరలకు కూరగాయలను విక్రయించవద్దని వారికి సూచించారు.

ఇదీ చూడండి:

'తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా కొనుగోలు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.