ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద వామపక్ష, కాంగ్రెస్ పార్టీ, రైతు సంఘం నాయకులు నిరసనకు దిగారు. వ్యవసాయ బోరు బావులకు విద్యుత్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని ధర్నా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని వామపక్ష నాయకులు ఆరోపించారు. విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తే రైతులకు రాబోయే రోజుల్లో భారం తప్పదన్నారు. వెంటనే జీవో నెంబరు 22 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :