ETV Bharat / state

కియా, అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా - job mela

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ, దాని అనుబంధ సంస్థలు ఉద్యోగమేళా నిర్వహించాయి. పరిశ్రమ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు పెనుకొండ ఆర్​డీవో కార్యాలయంలో కియాతో పాటు 18 అనుబంధ సంస్థలు ఈ మేళా నిర్వహించాయి. గతంలో 2 సార్లు ఉద్యోగ మేళా నిర్వహించగా 85 మంది ఉద్యోగాలు పొందారు. తాజాగా నిర్వహించిన మేళాలో 400 మంది దరఖాస్తు చేసుకున్నారు.

job-mela
author img

By

Published : Jun 18, 2019, 8:43 PM IST

.

కియా, అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా

.

కియా, అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా
Intro:AP_TPG_11_18_WAITING_FOR_RESERVATIONS_PKG_C1 (. ) పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది రాష్ట్రంలో లో 13 వేల 60 పంచాయతీల ఎన్నికలకు అధికారులు సమాయత్త మయ్యారు. పంచాయతీ ఎన్నికలు వార్డుల వారి నిర్వహించవలసి ఉండడం వల్ల ఎన్నికలు జరిపేందుకు ఇప్పటికే స్థానిక అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అవసరమైన చోట్ల పోలింగ్ కేంద్రాలను మార్చి కొత్త పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.


Body: రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షా 50 వేల వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా పశ్చిమగోదావరి జిల్లాలోని 909 పంచాయతీలలో 9930 వార్డులకు ఎన్నికలు జరగడానికి అధికారులు సమాయత్తమయ్యారు. జిల్లాలోని వివిధ పంచాయతీల్లో కొన్ని వార్డులలో ఓటర్ల సంఖ్య 650 కంటే మించడంతో అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం ఎన్నికలను నిర్వహించి మధ్యాహ్నం లెక్కించి ఫలితాలు వెల్లడించవలసి ఉన్నందున 650 ఓటర్లకు మించిన వార్డులలో అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందువల్ల జిల్లాలో పదివేల 338 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేలా అధికారులు ఏర్పాటు చేశారు.


Conclusion:ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రకటన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు పూర్తి కావడంతో వార్డుల వారి రిజర్వేషన్ ప్రకటించడమే ఆలస్యం అన్నట్లు రాజకీయ నాయకులు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.