అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో... హనుమత్ వ్రతం నిర్వహించారు. అంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భజనలు, దేవుళ్ల వేశధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఊరేగింపు పట్టణంలోని స్థానిక హనుమాన్ కూడలి నుంచి ప్రారంభమై ఆంజనేయస్వామి ఆలయం వరకు కొనసాగింది.
ఇదీ చదవండి: కదిరి లక్ష్మీ నరసింహుని దర్శించుకున్న శారదా పీఠం ఉత్తరాధికారి