అనంతపురం జిల్లాలో మంగళవారం రాత్రి పలుచోట్ల వడగండ్ల వర్షం జోరుగా కురిసింది. శింగనమల నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురు గాలులు , ఉరుములు మెరుపులతో కూడిన వాన కురివటంతో విద్యుత్‌కి అంతరాయం కలిగింది. నార్పల మండల కేంద్రంలో 10 నిమిషాల పాటు వడగండ్ల వర్షం కురిసింది.
అనంతపురంలో పలుచోట్ల వడగండ్ల వర్షం - narpala mandal
అనంతపురంలో మంగళవారం రాత్రి పలుచోట్ల 10 నిమిషాల పాటు వడగండ్ల వర్షం కురిసింది.
అనంతపురంలో పలుచోట్ల వడగండ్ల వర్షం
అనంతపురం జిల్లాలో మంగళవారం రాత్రి పలుచోట్ల వడగండ్ల వర్షం జోరుగా కురిసింది. శింగనమల నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురు గాలులు , ఉరుములు మెరుపులతో కూడిన వాన కురివటంతో విద్యుత్‌కి అంతరాయం కలిగింది. నార్పల మండల కేంద్రంలో 10 నిమిషాల పాటు వడగండ్ల వర్షం కురిసింది.
Intro:ap_vzm_36_29_nrutya_pradarshsna_avb_c9 కొత్త పోలమ్మ గ్రామ దేవత పండగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు
Body:విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో కొత్త పోలమ్మ గ్రామ దేవత పండుగను భక్తిశ్రద్ధలతో శ్రద్ధలతో నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఘటాలను ఊరేగించారు సందర్భంగా ఏర్పాటుచేసిన వేషధారణలో ఆకట్టుకున్నాయి యువత నృత్యాలతో సందడి చేశారు గ్రామం మొత్తం విద్యుత్ దీపాల అలంకరణ ఆకర్షణ గా కనిపించింది రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు
Conclusion:సందడి చేస్తున్న వాయిద్య కళాకారులు ఊరేగుతున్న ఘటాలు వేషధారణలో యువత చిన్న పిల్లల డాన్స్ లు విద్యుత్ అలంకరణ