ETV Bharat / state

అప్పు తీర్చలేదని కార్మికుడు ప్రాణం తీసిన యజమాని

అనంతపురం జిల్లా ధర్మవరం పార్థసారథి నగర్​లో చేనేత కార్మికుడు మరణించాడు. అప్పు తిరిగి చెల్లించలేదన్న ఆగ్రహంతో మగ్గాల యజమాని చేసిన దాడిలో ఆయన మృతి చెందాడు.

అప్పు తీర్చలేదని కార్మికుడు ప్రాణం తీసిన యజమాని
author img

By

Published : Apr 8, 2019, 10:17 AM IST

మగ్గాల యజమాని ఆదిరెడ్డి వద్ద చేనేత కార్మికుడు చంద్రశేఖర్ 30 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. సమయానికి డబ్బులు సర్దుబాటు కాక తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ కోపంతో చంద్రశేఖర్‌పై ఆదిరెడ్డి అతని బంధువు సాయినాథ్‌ రెడ్డితో కలిసి దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన చేనేత కార్మికుడు.. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ... కార్మికుని కుటుంబాన్ని పరామర్శించారు. దాడి చేసిన వారిపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

వారసత్వ రాజకీయాలు లేని ఏకైక పార్టీ భాజపా'

Intro:AP_GNT_29_07_LOKESH_PRACHARAM_PVPUDI_AVB_C10

CENTRE. MANGALAGIRI

RAMKUMAR. 8008001908

( ) 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలా 16 నెలలు జైల్లో ఉన్న జగన్ కావాలో ప్రజల తేల్చుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఓటర్లకు సూచించారు సి ఎస్ మార్పు వెనక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి లో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తాను గెలిచిన రెండేళ్లలో పెదవడ్లపూడి రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.

Body:bite

Conclusion:నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.