ETV Bharat / state

కాస్తలో.. పెద్ద ప్రమాదమే తప్పింది! - A missed accident while learning to drive a car

ఓ వ్యక్తి కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా... అదుపుతప్పి విద్యుత్ స్తంభం, స్కూటీని ఢీకొట్టింది. ఆ సమయానికి ఎవరూ లేని కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది.

A missed accident while learning to drive a car
author img

By

Published : Oct 10, 2019, 10:23 PM IST

కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా తప్పిన ప్రమాదం..

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం జయనగర్ కాలనీలో ఓ వ్యక్తి కారు నడపడం నేర్చుకుంటున్న సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. కారును వెనక్కి నడిపే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని, స్కూటీని ఢీకొట్టింది. చివరికి కారు బండలమీదికి వెళ్లి ఆగింది. ఈ ఘటన సమయంలో కాలనీలో ఎవరూ లేకపోవడం.. ప్రమాదాన్ని తప్పించింది. కారులోని వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కారణంగా.. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగగా.. అధికారులు వెంటనే సమస్య పరిష్కరించారు.

ఇదీ చూడండి

రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు

Intro:తృటిలో తప్పిన ప్రమాదం..

వేగంగా వెనక్కి వస్తున్న వస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని, స్కూటీ వాహనాన్ని ఢీ కొని రోడ్డు పక్కనే ఉన్న బండలపైకి ఎక్కి నిలబండింది.

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం జయనగర్ కాలనీలో ఓ వ్యక్తి కారు నడపడం నేర్చుకుంటున్న సమయంలో కాలనీలో పెద్ద ప్రమాదమే తప్పింది. కారును వెనక్కి నడిపే క్రమంలో వేగంగా రావడంతో కాలనీలో రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్నాడు. అంతటితో ఆగకుండా ఇంటి ముందు ఉన్న స్కూటీని డీ కొని స్కూటీపై కారు ఎక్కించి అలాగే వెన్నక్కి వెళ్లడంతో రహాదారి పక్కనే ఉన్న బండలను ఎక్కగానే కారు ఆగిపోయింది.. ఉద్యుత్ స్తంభం విరోగిపోవడంతో విధ్యుత్ తీగలు నేలను తాకాయి. ఈ ఘటన జరిగిన సమయంలో కాలనీ వాసులు ఎవరూ కూడా బయట లేకపపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బయట ఉంటే కారు డీ కొని కొందరు, విద్యుదాఘాతానికి గురై మరికొందరు ప్రాణాలు కోల్పోవాల్సి ఉండేదంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారులోని వ్యక్తి కూడా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తేరుకున్న విద్యుత్ అధికారులు వెంటనే కాలనీకి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

Body:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్ నెంబర్: 759
ఫోన్: 7799077211
7093981598

Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.