అనంతపురం జిల్లా హిందూపురం పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హిందూపురం గ్రామీణ మండలం కొట్నూరు వద్ద తెదేపా శ్రేణులు పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కార్యకర్తలకు మాస్కులు ధరించాలని సూచించారు.
ఇదీ చదవండి: పేద, మధ్యతరగతిపై నిత్యావసరాలు, కూరగాయల భారం