ETV Bharat / sports

IND vs SL: టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​

author img

By

Published : Jul 23, 2021, 2:44 PM IST

టీమ్​ఇండియా-శ్రీలంక మధ్య జరగనున్న మూడో వన్డేలో టాస్​ గెలిచిన ధావన్​ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్​ను 2-0తో కైవసం చేసుకోగా.. నామమాత్రమైన చివరి వన్డేలో ప్రయోగాలకు తెరలేపింది భారత్​.

India vs Sri Lanka
ఇండియా vs శ్రీలంక

కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో జరగనున్న మూడో వన్డేలో టాస్​ గెలిచిన భారత్​ కెప్టెన్​ శిఖర్​ ధావన్​ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్​ను 2-0తో గెలుచుకున్న ధావన్​ సేన.. ఈ మ్యాచ్​ను కూడా గెలిచి సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేయాలని భావిస్తోంది.

ఇక నామమాత్రమైన మూడో వన్డేలో కొత్త వారికి అవకాశమిచ్చింది టీమ్ఇండియా. ఇక సిరీస్​ను కోల్పోయిన శ్రీలంక కనీసం ఈ మ్యాచ్​లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.

తుది జట్లు:

టీమ్ఇండియా: పృథ్వీషా, శిఖర్​ ధావన్​(కెప్టెన్​), సంజూ శాంసన్​ (వికెట్​ కీపర్​), మనీశ్ పాండే, సూర్య కుమార్​ యాదవ్​, నితీశ్​ రానా, హార్దిక్​ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్​, రాహుల్​ చాహర్​, నవ్​దీప్​ సైనీ, చేతన్​ సకారియా.

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్​ భానుక(వికెట్​ కీపర్​), భానుక రాజపక్సా, ధనుంజయ్​ డీ సెల్వా, చరిత్​ అసలంక, దుసన్​ శనక(కెప్టెన్​), రమేశ్​ మెండీస్​, చమికా కరుణరత్నే, అకిల ధనుంజయ, దుష్మంత చమీర, ప్రవీణ్​ జయవిక్రమ.
ఇదీ చూడండి.. 'ఇందిరా నగర్​కే కాదు.. ఇండియా మొత్తానికే గూండా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.