.
ఈటీవీ 25వ వార్షికోత్సవం... తనికెళ్ల భరణి శుభాకాంక్షలు - తనికేళ్ల భరణి వార్తలు
రజతోత్సవం జరుపుకుంటున్న ఈటీవీ ఛానెల్‌కు తనికెళ్ల భరణి అభినందనలు తెలిపారు. 'రామోజీరావు ఈనాడు పత్రికతో కూడా సంచలనం సృష్టించారు. రామోజీరావు ఏం చేసినా నిబద్ధతతో, నిజాయతీగా చేస్తారు. ఈటీవీ ఛానెల్ మరింత వృద్ధిలోకి రావాలి' అని కోరుకుంటున్నానన్నారు.
ఈటీవీ 25వ వార్షికోత్సవం... తనికేళ్ల భరణి శుభాకాంక్షలు
.