మహాప్రస్థానంలో అంత్యక్రియలు - కోడి రామకృష్ణ మృతి
సినీ దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ఈ రోజు హైదరాబాద్ మహా ప్రస్థానంలో జరగనున్నాయి. సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. దిగ్గజ దర్శకుడి మృతిపై టాలీవుడ్ నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తమైంది.
kodi ramakrishna
సినీ దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ఈ రోజు హైదరాబాద్ మహా ప్రస్థానంలో జరగనున్నాయి. సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. దిగ్గజ దర్శకుడి మృతిపై టాలీవుడ్ నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. కోడి రామకృష్ణతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. రామకృష్ణ మృతి తనను కలచివేసిందని ప్రముఖ నటి జయసుధ పేర్కొన్నారు. చలన చిత్ర చరిత్రలో తన పేజీ తానే రాసుకున్న గొప్ప వ్యక్తి కోడి రామకృష్ణ అని పరుచూరి గోపాలకృష్ణ కొనియాడారు. తనను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన మహానుభావుడు కోడి రామకృష్ణ అని ప్రముఖ నటుడు అర్జున్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం బాధాకరమని అన్నారు.
Intro:jk_tg_wgl_09_22_mashyakaarulaku_upadhi_pkg_g2
contributor_akbar_palakurthy_division
( )ప్రభుత్వం మస్త్య కారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేస్తుండడం తో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పలువురు మస్త్య కారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఉచితంగా చేప పిల్లలు అందించడం తో ఉపాధి పొందుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలోని రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం మండలంలోని పలువురు మస్త్య కారులకు ఉపాధి కల్పించేందుకు చెరువులు, కుంటాల్లో బొచ్చె, రవ్వ, మెరిగే, బంగారుతిగే జాతులకు చెందిన పలు రకాల చేప పిల్లలు పోశారు. కాగా వాటిని పెంచుకొని మస్త్య కారులు జీవనాన్ని సాగిస్తున్నారు. గతంలో చేప పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోసుకునేందుకు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉండేదని ప్రభుత్వం ఉచితంగా అందించడం తో ఎంతో ప్రయోజనం కలుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొన్ని రకాల చేప పిల్లలు బాగా ఎదగక పోవడంతో ఇబ్బందులకీ గురవుతున్నామని మంచి పిల్లలు వండించేలా చూస్తే మరింత ప్రయోజనాన్ని అందుకునే అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు. జిల్లాలోని వేలాది మంది చేపల వృత్తి పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది నెలల కిందట చెరువుల్లో పోసిన పిల్లలు పెరగడం తో వాటిని కొట్టుకుని అమ్ముకునే పనిలో మస్త్య కారులు నిమగ్నమయ్యారు. చేపల వేటకు వెళ్లే సమయం లో ప్రమాదాల బారిన పడిన వారికి భీమా కల్పించాలని కోరుతున్నారు. మస్త్య కారులకు ప్రభుత్వం మరింత అండగా నిలవాలని వేడుకుంటున్నారు.
01 బోయిని కొమురయ్య, రాయపర్తి
02 రెడ్డబోయిన ఎల్లయ్య, రాయపర్తి
03 ఈర్ల మల్లయ్య , రాయపర్తి
04 బోయిని యకయ్య, రాయపర్తి
05 అంజయ్య, రాయపర్తి
Body:s
Conclusion:ss

Last Updated : Feb 23, 2019, 10:03 AM IST