ఇదీ చదవండి: ఆ పోరులో.. ఈ ఊరిలో ఎగిరింది నీ బావుటా...
చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం - lovers suicide news
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నవాబు పేట మండలం పూలపల్లి వద్ద ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకు ఉరేసుకుని యువతి, యువకుడు బలవన్మరణం చెందారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం విషాదం: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7647207-1068-7647207-1592367513739.jpg?imwidth=3840)
విషాదం: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం
ఇదీ చదవండి: ఆ పోరులో.. ఈ ఊరిలో ఎగిరింది నీ బావుటా...