విశాఖజిల్లా కన్నూరుపాలెం వద్ద కారు ప్రమాదం జరిగింది. నర్సీపట్నం నుంచి ఒరిస్సా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి లోయలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో నర్సీపట్నానికి చెందిన బ్రహ్మజీ,అతని భార్య,ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.