ETV Bharat / jagte-raho

తెలంగాణ: రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి - రంగారెడ్డి జిల్లా మిర్జాగూడలో రోడ్డు ప్రమాదం న్యూస్

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు ఆలూరు మండలానికి చెందిన రాఘవేందర్‌, నరేశ్‌, రవిందర్​గా గుర్తించారు. మృతుల్లో రాఘవేందర్‌ వికారాబాద్‌ పీఎస్‌లో కానిస్టేబుల్​గా పని చేస్తున్నారు.

తెలంగాణ: రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
తెలంగాణ: రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
author img

By

Published : May 31, 2020, 8:47 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.