అనంతపురం జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముదిగుబ్బ మండలం దొరిగల్లు వద్ద వరద ప్రవాహంలో లారీ బోల్తా పడింది. కల్వర్టు మీదుగా వరద ప్రవహిస్తున్నప్పటికీ.. లారీని దాటించేందుకు డ్రైవర్ యత్నించాడు. ఈ క్రమంలో కల్వర్టు దాటుతుండగా సిమెంట్ లారీ వరద ప్రవాహంలో బోల్తా పడింది.
ఇదీ చూడండి: ప్రజలను సోమరిపోతులను చెయ్యొద్దంటూ వాలంటీరు లేఖ