ETV Bharat / city

వాల్తేరు రైల్వే డివిజన్​కు అవార్డుల పంట

వాల్తేరు రైల్వే డివిజన్ 7 విభాగాల్లో సత్తా చాటింది. అకౌంట్స్, ఎలక్ట్రికల్, పర్యావరణ, యాజమాన్య నిర్వహణ, మెడికల్, వ్యాగన్ నిర్వహణ, రైలు ఆపరేషన్లలో మంచి పనితీరు కనబర్చి.. అవార్డులు సొంతం చేసుకుంది. విశాఖ రైల్వే స్టేషన్ ఉత్తమ పరిశుభ్ర స్టేషన్​గా నిలిచింది.

waltair division got seven awards
అవార్డు అందుకుంటున్న వాల్తేరు డివిజన్ అధికారులు
author img

By

Published : Dec 19, 2020, 6:26 AM IST

తూర్పుకోస్తా రైల్వేకు చెందిన వాల్తేర్ డివిజ‌న్.. ఏడు విభాగాల్లో మంచి ప‌నితీరు ప్రదర్శించి.. అవార్డులు సొంతం చేసుకుంది. అకౌంట్స్, ఎల‌క్ట్రిక‌ల్, ప‌ర్యావ‌ర‌ణ, యాజ‌మాన్య‌ నిర్వ‌హ‌ణ‌, మెడిక‌ల్, వాగ‌న్ నిర్వ‌హ‌ణ‌, రైలు ఆప‌రేష‌న్లలో సత్తా చాటింది.

ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్​లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో.. డీఆర్ఎం చేత‌న్ కుమార్ శ్రీ‌వాస్త‌వతో పాటు ఆయా విభాగాధిప‌తులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఉత్త‌మ ప‌రిశుభ్ర‌ స్టేష‌న్​గా విశాఖకు అవార్డు లభించింది.

ఇదీ చదవండి:

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.