ETV Bharat / city

విశాఖ ఉక్కు ఆందోళన ఉద్రిక్తం

vishaka protest
vishaka protest
author img

By

Published : Mar 9, 2021, 9:37 AM IST

Updated : Mar 9, 2021, 2:25 PM IST

14:17 March 09

విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేస్తుంటే జగన్ కొంటున్నారు: లోకేశ్‌

  • ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి లేఖలతో కాలక్షేపం చేస్తున్నారు: లోకేశ్‌
  • వైకాపా నాయకులు ఇకనైనా నాటకాలు ఆపాలి: లోకేశ్‌
  • ప్రజా హక్కులు కాపాడలేని ఎంపీలతో ఉపయోగమేంటి?: లోకేశ్‌
  • జగన్ కుట్రలను భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తాం: లోకేశ్‌

13:46 March 09

ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం జగన్‌

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు సీఎం జగన్‌ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారన్నారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ ఇస్తే.. అఖిలపక్షంతో పాటు విశాఖ ఉక్కు ట్రేడ్‌ యూనియన్‌ సభ్యులను దిల్లీ తీసుకొస్తామని.. జగన్‌ కోరారన్నారు. విశాఖ ఉక్కు కోట్లాది ప్రజల సెంటిమెంట్‌ అన్న సజ్జల.. ఉక్కు కార్మాగారాన్ని కాపాడుకునేందుకు ఇప్పటికే కేంద్రానికి సీఎం పలు సూచనలు చేశారని తెలిపారు.

13:43 March 09

గాజువాక, అగ‌నంపూడి ప‌రిస‌రాల్లో నిలిచిన వాహనాల రాకపోకలు

  • విశాఖ ఉక్కు ఆందోళన ఉద్రిక్తం, తోపులాట
  • విశాఖ ఉక్కు నగరంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
  • ఉక్కు పరిశ్రమ పరిపాలనా కార్యాలయం వద్ద ఆందోళన
  • డైరెక్టర్‌ ఫైనాన్స్‌ వేణుగోపాల్‌ వాహనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు
  • వేణుగోపాల్‌రావును ముట్టడి నుంచి తప్పించేందుకు పోలీసుల యత్నం
  • పరిపాలన కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు పోలీసు వలయం
  • పోలీసు వలయం మధ్య పరిగెత్తిన డైరెక్టర్‌ ఫైనాన్స్‌ వేణుగోపాల్‌రావు
  • పొట్టి శ్రీరాములు కూడలి వద్ద మరోసారి చుట్టుముట్టిన నిరసనకారులు
  • వేణుగోపాల్‌రావుకు మద్దతుగా వచ్చిన స్టీల్‌ప్లాంట్‌ ఉన్నత ఉద్యోగులు
  • విశాఖ: నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట
  • వేణుగోపాల్‌రావును ముట్టడి నుంచి విడిపించేందుకు ప్రయత్నాలు
  • నిరసనకారులతో చర్చిస్తున్న కార్మిక సంఘాల నేతలు
  • వేణుగోపాల్‌రావును విడిచిపెట్టేందుకు ఒప్పుకోమంటున్న నిరసనకారులు
  • ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన
  • కూర్మన్నపాలెం కూడలిలో రాత్రి నుంచి కొనసాగుతున్న నిరసన
  • కూర్మన్నపాలెం కూడలిలో బైఠాయించి మహిళల నిరసన
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు
  • మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధించిన కార్మికులు
  • గాజువాక, అగ‌నంపూడి ప‌రిస‌రాల్లో నిలిచిన వాహనాల రాకపోకలు

12:21 March 09

జగ్గయ్యపేటలో కార్మిక సంఘాల ఆందోళన

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జగ్గయ్యపేటలోని వి.ఎస్‌.పి. లైమ్ స్టోన్ మైన్స్ కార్మిక సంఘాలు ఆందోళనను ఉద్రిక్తం చేశాయి. తాజాగా వెలువడిన కేంద్ర ప్రకటనపై ఆగ్రహించిన కార్మిక నాయకులు ప్లాంటు మార్గంలో బైఠాయించి వాహనాలను నిలిపి వేశారు. కేంద్రం దిగి రాకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

11:54 March 09

విశాఖ ఉక్కుపై అందరం కలిసి పోరాడాలి: మాజీ మంత్రి గంటా

  • కేంద్రం వైఖరిని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు: గంటా
  • రాష్ట్రంలోని పెద్దలు ఏం జరగలేదని తప్పుదోవ పట్టించారు: గంటా
  • రాష్ట్రానికి సమాచారం అందిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు: గంటా
  • ప్రైవేటీకరణపై ఆర్థికమంత్రి ముగిసిన అధ్యాయమన్నారు: మాజీ మంత్రి గంటా
  • సీఎంతో కలిసి పనిచేస్తామని చంద్రబాబు కూడా చెప్పారు: గంటా
  • నిర్ణయం ఉపసంహరణకు భాజపా నేతలు ప్రధాన పాత్ర పోషించాలి: గంటా
  • ప్రధానిని కలిసినప్పుడు సీఎం ఎందుకు ప్రస్తావించలేదు: గంటా
  • దిల్లీలో పాదయాత్రకు మేము సిద్ధం, అందరూ కలిసిరావాలి: గంటా
  • విశాఖ ఉక్కుపై పవన్‌కల్యాణ్‌ స్పందించాలి: మాజీ మంత్రి గంటా
  • కార్మికుల తరఫున పవన్‌ కల్యాణ్‌ పోరాడాలి: మాజీ మంత్రి గంటా
  • రాష్ట్ర మంత్రులు రాజీనామా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది: గంటా
  • కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని సీఎంను కోరుతున్నాం: గంటా
  • రాజీనామా చేస్తే తెదేపా పోటీ పెట్టబోదు: గంటా శ్రీనివాసరావు

10:51 March 09

ఉక్కు పరిశ్రమ పరిపాలనా కార్యాలయం వద్ద ఆందోళన

డైరెక్టర్‌ ఫైనాన్స్‌ వేణుగోపాల్‌ వాహనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు

వేణుగోపాల్‌రావును ముట్టడి నుంచి తప్పించేందుకు పోలీసుల యత్నం

పరిపాలన కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు పోలీసు వలయం

పోలీసు వలయం మధ్య పరిగెత్తిన డైరెక్టర్‌ ఫైనాన్స్‌ వేణుగోపాల్‌రావు

పొట్టి శ్రీరాములు కూడలి వద్ద మరోసారి చుట్టుముట్టిన నిరసనకారులు

వేణుగోపాల్‌రావుకు మద్దతుగా వచ్చిన స్టీల్‌ప్లాంట్‌ ఉన్నత ఉద్యోగులు

విశాఖ: నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన

కూర్మన్నపాలెం కూడలిలో రాత్రి నుంచి కొనసాగుతున్న నిరసన

కూర్మన్నపాలెం కూడలిలో బైఠాయించి మహిళల నిరసన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు

మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధించిన కార్మికులు

10:28 March 09

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ విశాఖ వాసులు తీవ్ర స్థాయిలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉక్కు పరిశ్రమను అమ్మేదెవరు.. కొనేదెవరు.. అంటూ నినాదాలు చేస్తూ.. పోరాటం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు.

10:23 March 09

విశాఖ ఉక్కు ఆందోళన ఉద్రిక్తం, తోపులాట

విశాఖలో కొనసాగుతున్న ఉద్రిక్తత

డైరెక్టర్‌ ఫైనాన్స్‌ వాహనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు

09:38 March 09

విశాఖ ఉక్కు నగరంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

  • డైరెక్టర్‌ ఫైనాన్స్‌ వాహనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు

  • నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట
  • విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన

  • గాజువాక పోలింగ్ కేంద్రాల‌కు వెళ్లాల్సిన సిబ్బందికి ఆలస్యం
  • పోలింగ్ సామ‌గ్రితో సిబ్బంది చేర‌వేతకు 80 బ‌స్సులు ఏర్పాటు
  • దారిమ‌ళ్లింపుతో సకాలంలో చేరుకోలేకపోతున్న పీవోలు, ఏపీవోలు

09:30 March 09

కేంద్రం నిర్ణయంపై కార్మిక సంఘాల ఆందోళన

  • విశాఖ: కూర్మన్నపాలెంలో కొనసాగుతున్న కార్మిక సంఘాల ఆందోళన
  • జాతీయ రహదారిని దిగ్బంధించిన ఉక్కు నిర్వాసితులు, ఆందోళనకారులు

  • నిన్న రాత్రి 7 నుంచి కొనసాగుతున్న దిగ్బంధనం, రాస్తారోకో

  • ఉదయం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిపాలన కార్యాలయం ముట్టడికి పిలుపు
  • కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Last Updated : Mar 9, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.