లుకేమియా బాధితుల కోసం ప్రగతి భారతి ఫౌండేషన్, విశాఖ రెడ్‌క్రాస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ శిబిరాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎంపీ విజయసాయి రెడ్డితో కలిసి ప్రారంభించారు. విజయసాయి రెడ్డి రక్తదానం చేశారు. లాక్డౌన్ కారణంగా రక్తం కొరత రాకూడదన్న లక్ష్యంతో వైద్య, పోలీసు శాఖల అనుమతులతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి : నౌకా దళంలో కరోనా కలకలం- 21 మందికి వైరస్