ETV Bharat / city

రూ. 3.40 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత

author img

By

Published : Oct 11, 2020, 6:31 PM IST

అక్రమ రవాణా చేస్తున్న గుట్కా ప్యాకెట్లను విశాఖ పోలీసులు ప్రత్యేక డ్రైవ్​ చేపట్టి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 3.40 లక్షల నగదు ఉంటుందని నేర విభాగం డీసీపీ సురేష్​ బాబు తెలిపారు.

gutka packets seized by visakhapatnam police
నేర విభాగం డీసీపీ సురేష్​ బాబు

గుట్కా అక్రమ రవాణాను అరికట్టే దిశగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్​లో పెద్ద ఎత్తున నిల్వలను విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని వివిధ పోలీస్​ స్టేషన్ల పరిధిలో సోదాలు జరిపారు. రూ. 3.40 లక్షల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు నేర విభాగం డీసీపీ సురేష్​ బాబు తెలిపారు.

ఇదీ చదవండి:

నిల్వ ఉంచిన పాన్​మసాలా, గుట్కా ప్యాకెట్లు పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.