ETV Bharat / city

'దాడికి పాల్పడిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి' - విశాఖపట్నం వార్తలు

వైద్యుడు సుధాకర్‌ విషయంలో అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని...అతని కుటుంబ సభ్యులు విశాఖ సీబీఐ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Sudhakar family members meet Visakha CBI officials
వైద్యుడి సుధాకర్ వ్యవహారం
author img

By

Published : Jun 1, 2020, 5:34 PM IST

Updated : Jun 1, 2020, 5:54 PM IST

విశాఖ సీబీఐ అధికారులను కలిసిన సుధాకర్ తల్లి

విశాఖ సీబీఐ అధికారులను వైద్యుడు సుధాకర్‌ కుటుంబసభ్యులు కలిశారు. సుధాకర్‌ తల్లి కావేరీబాయి సీబీఐ అధికారులకు వినతిపత్రం అందజేశారు. దాడికి పాల్పడిన పోలీసులపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని... వారిని సస్పెండ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి: 'సుధాకర్​కు అందిస్తున్న చికిత్సపై అనుమానాలున్నాయి'

Last Updated : Jun 1, 2020, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.