ETV Bharat / city

VISAKHA STEEL PROTEST IN DELHI : దిల్లీ జంతర్‌మంతర్ వద్ద విశాఖ ఉక్కు కార్మికుల మహా నిరసనలు - steel plant employees protest on delhi latest news

protest
protest
author img

By

Published : Aug 2, 2021, 9:53 AM IST

Updated : Aug 2, 2021, 3:59 PM IST

15:56 August 02

మద్దతు పలికిన తెదేపా ఎంపీలు

  • దిల్లీ: విశాఖ ఉక్కు ఆందోళనకు మద్దతు పలికిన తెదేపా ఎంపీలు
  • జంతర్‌మంతర్‌ వెళ్లి ఉక్కు కార్మికులకు మద్దతు తెలిపిన గల్లా, కనకమేడల
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా పార్లమెంటు లోపల, బయట పోరాటం: తెదేపా
  • విశాఖ ఉక్కు పరిరక్షణకు పార్టీలన్నీ కలిసి పోరాడాలి: గల్లా, కనకమేడల
  • స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి: తెదేపా
  • విశాఖ ఉక్కు ఉద్యమకారులకు మా పార్టీ మద్దతు ఉంటుంది: ఎంపీలు

14:07 August 02

ఎట్టిపరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోము: విజయసాయిరెడ్డి

  • విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో నిరసనలు
  • దిల్లీలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట సమితి నేతల నిరసన
  • దిల్లీ జంతర్‌ మంతర్ వద్ద స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల మహానిరసన కార్యక్రమం
  • ఎన్నో పోరాటాలతో విశాఖకు స్టీల్‌ప్లాంట్‌ వచ్చింది: ఎంపీ విజయసాయిరెడ్డి
  • దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌: ఎంపీ విజయసాయిరెడ్డి
  • మహత్తరమైన ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు ఒప్పుకోము: విజయసాయిరెడ్డి
  • ఎట్టిపరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోము: విజయసాయిరెడ్డి
  • సీఎం జగన్‌ దిశానిర్దేశంతో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం: విజయసాయిరెడ్డి
  • విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు: విజయసాయిరెడ్డి
  • విశాఖ స్టీల్‌ప్లాంట్ వేలాది కుటుంబాలకు ఉపాధి ఇచ్చింది: విజయసాయిరెడ్డి

13:31 August 02

ఉక్కు సంకల్పం

దిల్లీ జంతర్‌ మంతర్ వద్ద స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల మహానిరసన కార్యక్రమం

విశాఖ ఉక్కు నినాదం దేశరాజధానికి చేరింది. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మహా నిరసన చేపట్టిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు, కార్మిక సంఘాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నారు. అధికార, ప్రతిపక్షాల నేతలు కార్మిక సంఘాలకు సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు. కేంద్రం దిగివచ్చే వరకూ తమ నిరసనలు ఉద్ధృతంగా సాగుతూనే ఉంటాయని తేల్చిచెప్పారు. కేంద్రం మోసపూరిత మాటలను కట్టిపెట్టి.. విశాఖ ఉక్కు కర్మాగారంపై వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

10:46 August 02

10:40 August 02

విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మేయర్‌ హరికుమారి దీక్ష

  • విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మేయర్‌ హరికుమారి దీక్ష
  • విశాఖ: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట సంఘీభావ దీక్ష
  • మేయర్‌తో పాటు దీక్షలో పాల్గొన్న వివిధ పార్టీల కార్పొరేటర్లు
  • స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు దిల్లీలో చేయనున్న నిరసనకు సంఘీభావంగా దీక్ష
  • ఇప్పటికే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసిన పాలక వర్గం

10:09 August 02

న్యూదిల్లీ స్టేషన్‌ నుంచి జంతర్‌మంతర్‌కు ఆటోలో వెళ్తుండగా అడ్డుకున్నారు: కార్మికులు

  • విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దిల్లీలో నిరసనలకు పిలుపు
  • ఇవాళ, రేపు దిల్లీలో ఆందోళనలకు పిలుపునిచ్చిన కార్మికులు, నిర్వాసితులు
  • ఇప్పటికే దిల్లీ వెళ్లిన ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట సమితి నేతలు
  • తమను హోటల్‌ నుంచి బయటకు వెళ్లనీయట్లేదు: కార్మిక సంఘాల నేతలు
  • న్యూదిల్లీ స్టేషన్‌ నుంచి జంతర్‌మంతర్‌కు ఆటోలో వెళ్తుండగా అడ్డుకున్నారు: కార్మికులు

09:38 August 02

LIVE UPDATES: దిల్లీలో ఉక్కు సంకల్పం

  • ఇవాళ, రేపు దిల్లీలో ఆందోళనలు చేపట్టనున్న కార్మికులు, నిర్వాసితులు
  • జంతర్‌మంతర్, ఆంధ్రా భవన్ వద్ద నిరసన తెలపనున్న కార్మిక సంఘాలు
  • ఇవాళ జంతర్‌ మంతర్, రేపు ఆంధ్రాభవన్‌లో మహానిరసన కార్యక్రమం

  • సంఘీభావం ప్రకటించిన వైకాపా, తెదేపా, వామపక్షాలు సహా పలు పార్టీలు

Last Updated : Aug 2, 2021, 3:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.