ETV Bharat / city

విశాఖ ఘటన: మూడోరోజు దక్షిణకొరియా బృందం విచారణ - ఎల్జీ పాలిమర్స్ వార్తలు

ఎల్​జీ పాలిమర్స్ సంస్థ దక్షిణ కొరియా బృందం విచారణ విశాఖలో మూడోరోజు కొనసాగుతోంది

south-korean
south-korean
author img

By

Published : May 15, 2020, 12:01 PM IST

ఎల్​జీ పాలిమర్స్ సంస్థ దక్షిణ కొరియా బృందం మూడోరోజు విచారణ కొనసాగుతోంది. ఘటన సమయంలో ఉన్న పరిశ్రమ సిబ్బందిని బృంద సభ్యులు విచారిస్తున్నారు. ఇవాళ ఎన్జీటీ ముందు దక్షిణకొరియా బృంద సభ్యులు భేటీ కానున్నారు.

ఇదీ చదవండి:

రైతు పోరాటానికి 'జయహో': నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.