భద్రతాపరమైన పనుల కారణంగా విశాఖ వాల్తేర్ డివిజన్‌లో కొన్ని రైళ్ల రద్దయ్యాయి.
రద్దయిన వాటి వివరాలు...
- ఈనెల 15న విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్
- ఈనెల 14, 21, 28న దుర్గ్-విశాఖ ప్యాసింజర్
- ఈ నెల 20, 27న వెళ్లాల్సిన విశాఖ-దుర్గ్ ప్యాసింజర్
- ఈనెల 15, 22, 29న బ్రహ్మపూర్-విశాఖ-బ్రహ్మపూర్ ప్యాసింజర్
- ఈనెల 15, 22, 29న పూరి-గుణుపూర్-పూరి, పలాస-గుణుపూర్-పలాస ప్యాసింజర్లు
- ఈనెల 15, 22, 29న భువనేశ్వర్-విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్