ETV Bharat / city

విమ్స్​లో మంత్రి అవంతిని నిలదీసిన కరోనా రోగుల బంధువులు

Relatives of corona patients who deposed Minister Avanti in Vims
విమ్స్​లో మంత్రి అవంతిని నిలదీసిన కరోనా రోగుల బంధువులు
author img

By

Published : Aug 3, 2020, 12:14 PM IST

Updated : Aug 3, 2020, 2:35 PM IST

12:12 August 03

సౌకర్యాలు లేవని, సిబ్బంది పట్టించుకోవడంలేదని ఆవేదన

విమ్స్​లో మంత్రి అవంతిని నిలదీసిన కరోనా రోగుల బంధువులు

విశాఖ విమ్స్ ఆసుపత్రిలో మంత్రి అవంతి శ్రీనివాసరావును కొందరు అడ్డుకున్నారు. కొవిడ్‌తో చికిత్స పొందుతున్న తమ తండ్రి చనిపోయిన విషయాన్ని చెప్పలేదంటూ... బాధిత కుటుంబసభ్యులు అవంతిని నిలదీశారు. మరణవార్త దాచిపెట్టి ఖననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సరైన వైద్యసదుపాయాలు లేవంటూ మరికొందరు అవంతిని అడ్డగించారు.

అనంతరం అవంతి మీడియాతో మట్లాడుతుండగా ఓ మహిళ అడ్డుకుంది. తన భర్త మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వాపోయారు. విమ్స్ ఆస్పత్రి వైద్యులపై కేసు పెడతానంటూ మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. 

Last Updated : Aug 3, 2020, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.