సాగరతీరాన సినీనటి రకుల్ సందడి
సాగరతీరాన సినీనటి రకుల్ సందడి - heroin rakul preeth sing news
విశాఖలో సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేశారు. వైభవ్ జ్యూయలర్స్ 25వ వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 'అంతర' పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక డైమండ్ కలెక్షన్ను రకుల్ ఆవిష్కరించారు. ఈ నగల దుకాణం మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని హీరోయిన్ రకుల్ ఆకాక్షించారు.

రకుల్
సాగరతీరాన సినీనటి రకుల్ సందడి
sample description