ETV Bharat / city

'మీడియాను నిషేధించడం అప్రజాస్వామిక చర్య'

రాజకీయ కారణాలంతో కొన్ని మీడియా సంస్థలను నిషేధించడం సరైన చర్య కాదని శాసన మండలి సభ్యుడు పీవీఎన్‌ మాధవ్‌ అభిప్రాయపడ్డారు.

పీవీఎన్‌ మాధవ్‌
author img

By

Published : Sep 15, 2019, 9:39 PM IST

పీవీఎన్‌ మాధవ్‌

ప్రజాస్వామ్యంలో పత్రికలు, మీడియా కీలకమైన పాత్ర పోషిస్తాయని... రాజకీయ కారణాలంతో వాటిని నిషేధించడం సరైన చర్య కాదని శాసన మండలి సభ్యుడు పీవీఎన్‌ మాధవ్‌ పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో... మీడియా నిషేధం సాధ్యపడదన్న విషయం గుర్తించాలని హితవు పలికారు.

ఇదీ చదవండి

బోటు మునిగింది.. పరిమితికి మించిన ప్రయాణికుల వల్లేనా?

Intro:ap_cdp_18_15_kanna_samavesham_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
70 ఏళ్ల నుంచి ఉన్న సమస్యను కేవలం 72 గంటల్లో పరిష్కరించిన మహా యోధుడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరిచారని చెప్పారు. కడప హరిత హోటల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో కడపకు చెందిన మాజీ డిప్యూటీ మేయర్ తోపాటు ఆయన అనుచర గణం కన్నా సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ అయినా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. భారతదేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ భాజపా ఒక్కటేనన్నారు. పెద్ద నోట్ల రద్దు జిఎస్టి ఇలాంటి ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందాలని పేర్కొన్నారు.
byte: కన్నా లక్ష్మీనారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షులు.

Body:భాజపా సమావేశం

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.