పెట్టుబడులను ఆకర్షించే విధంగా అనేక అవకాశాలను నూతన పర్యాటక పాలసీ ద్వారా కల్పిస్తున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. అనుమతుల కల్పనకు సైతం నిర్ధిష్ట కాల వ్యవధిని నిర్దేశించినట్లు తెలిపారు. విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో టూరిజం పాలసీ బ్రౌచర్‌ను మంత్రి ముత్తంశెట్టి ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: వాటర్ హీటర్ షాక్ కొట్టి.. తల్లి, ఇద్దరు కుమారులు మృతి