ETV Bharat / city

ఈ కప్పకు కొమ్ములెక్కువ..! - horn frog at vizag sea

విశాఖలోని రుషికొండ బీచ్​లో వింత జీవి దర్శనమిచ్చింది. రెండు కొమ్ములు, వెనుక తోకతో ఓ విచిత్ర కప్ప కనిపించింది.

horn frog from vizag
విశాఖ రుషికొండ బీచ్​లో కొమ్ముల కప్ప
author img

By

Published : Nov 27, 2019, 3:52 PM IST

తల భాగంలో రెండు కొమ్ములు... వెనుక తోకతో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ జీవి సముద్రం కప్ప. విశాఖ నగర సమీపంలోని రుషికొండ బీచ్‌లో కనిపించింది. సముద్రంలో సంచరించే కప్ప జాతుల్లో ఇదొక తెగకు చెందినదని విశాఖ మత్స్యశాఖాధికారిణి విజయ తెలిపారు. సాగర జలాల్లోని రాళ్లపై ఉన్న నాచు తింటూ ఇవి మనుగడ సాగిస్తాయని వివరించారు.

Intro:భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోట లోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈరోజు ఉదయం 9.28గంటలకు పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం చేశారు. రాకెట్ ప్రయోగం తిలకించేందుకు సందర్శకులు భారీగా చేరుకున్నారు. పదివేల మంది సందర్శకులకు అనువుగా గ్యాలరీ ఏర్పాటు చేయడంతో ఎక్కువగా చేరుకుంటున్నారు.ప్రయోగం విజయవంతం కావడంతో సంతోషంగా తిలకించారు.

నోట్.సార్ విజువల్స్ రిపోర్టర్ యాప్ ద్వారా పంపాను.గమనించగలరు.

Body:షార్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.