ETV Bharat / city

విశాఖలో భారీ వర్షం..రోడ్లన్నీ జలమయం - heavy rain in vishaka city

విశాఖలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి ఉక్కబోతతో ఇబ్బందిపడ్డ నగర వాసులకు వర్షంతో ఉపశమనం లభించింది. భారీ వర్షం దాటికి రహదారులన్నీ జలమయమయ్యాయి.

విశాఖలో భారీ వర్షం..రోడ్లన్నీ జలమయం
author img

By

Published : Aug 31, 2019, 9:48 PM IST

విశాఖలో భారీ వర్షం..రోడ్లన్నీ జలమయం
విశాఖలో సాయంత్రం నుంచి మబ్బులతో కూడిన వాతావరణం నగర వాసులను ఉక్కబోతకు గురిచేసింది. ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. రహదారులు అన్నీ జలమయం అయ్యాయి. ఏకదాటిగా కురిసిన వర్షంతో పల్లపు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది.

విశాఖలో భారీ వర్షం..రోడ్లన్నీ జలమయం
విశాఖలో సాయంత్రం నుంచి మబ్బులతో కూడిన వాతావరణం నగర వాసులను ఉక్కబోతకు గురిచేసింది. ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. రహదారులు అన్నీ జలమయం అయ్యాయి. ఏకదాటిగా కురిసిన వర్షంతో పల్లపు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది.
Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం లో ప్లాస్టిక్ సంచులు బాటిల్స్ పల్లాలు ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటున్న హోల్ సేల్ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. వినాయక చవితి పండుగ కు భారీగా విక్రయాలు జరిగే అవకాశం ఉండటంతో భారీఎత్తున బాక్సుల్లో దిగుమతి చేస్తుండగా కమిషనర్ చంద్ర శేఖర్ రెడ్డి తన సిబ్బంది వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. హోల్ సేల్ దుకాణాల యజమానులు షట్టర్లు తీయక కాలయాపన చేశారు. కొందరికి జరిమానాలు విధించారు. ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు విక్రయాలు జరిపేందుకు వీల్లేదని కమిషనర్ ఖరాకండీగా తెలిపారు. స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ బాక్సులను పురపాలక కార్యాలయంలో ఉంచారు.


Body:నాయుడుపేట


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.