ETV Bharat / city

విశాఖ మెట్రో రీజియన్ అభివృద్ధే లక్ష్యం: శ్రీనివాస్

author img

By

Published : Jul 14, 2019, 6:06 AM IST

వీఎంఆర్డీఏ పరిధిలోని నివాసాలు, పర్యాటకం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిపెడతామని ఆ సంస్థ నూతన ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్​ చెప్పారు.

వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్​తో ముఖాముఖీ
వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్​తో ముఖాముఖీ

ఉత్తరాంధ్రతోపాటు తూర్పుగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా... విశాఖ మెట్రో రీజియన్ డెవలప్​మెంట్ అధారిటీ పని చేస్తుందని ఆ సంస్థ నూతన ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష, ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా నివాసాలు, పర్యాటకం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిపెడతామని వెల్లడించారు. వీఎంఆర్డీఏ తొలి ఛైర్మన్​గా పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పిన శ్రీనివాస్... ఈ సంస్థ ప్రతిష్ట పెంచేవిధంగా పని చేస్తానని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ...

అంబులెన్స్​ వెళ్తుంటే.. సీఎం జగన్ ఏం చేశారంటే?

Intro:ap_knl_11_13_balika_atyacharam_avbb_ap10056
కర్నూలు సమీపంలోని పంచ లింగాల గ్రామంలో ఘోరం జరిగింది పదవ తరగతి పూర్తి చేసిన బాలికను ఓ యువకుడు గర్భవతిని చేశాడు తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తుండడంతో ఒంటరిగా ఉన్న బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు అమ్మాయి ని బయటకు తీసుకెళ్లి గర్భవతిని చేశాడు 2 రోజుల క్రితం అమ్మాయికి కడుపు నొప్పి రావడంతో పంచ లింగాల గ్రామంలో డాక్టర్కు చూపించగా మందులు ఇచ్చాడు కడుపునొప్పి తగ్గకపోవడంతో కర్నూల్ ఆస్పత్రి కి రాగా అమ్మాయి గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు ఘటనపై అమ్మాయి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు అఘాయిత్యానికి పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలని కోరింది తనను బలవంతంగా బయటకుతీసుక పోయాడని బాధిత బాలిక తెలిపిందిఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు
బైట్... బాధిత బాలిక తల్లి
బాధిత బాలిక

Body:ap_knl_11_13_balika_atyacharam_avbb_ap10056

Conclusion:ap_knl_11_13_balika_atyacharam_avbb_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.