ETV Bharat / city

'గృహ, నిర్మాణ రంగానికి కేంద్ర బడ్జెట్​ ఊతమిస్తుంది' - credai

తొలిసారిగా హౌసింగ్​ లోన్ తీసుకునే వారికి కేంద్రం బడ్జెట్​లో మరో లక్షన్నర వరకు రాయితీ కల్పించడం వల్ల గృహ నిర్మాణ రంగానికి మంచి ఊతమిస్తుందని విశాఖ క్రెడాయ్ ప్రెసిడెంట్ బి.శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు మధ్య తరగతి వర్గాలకు ఇది ఉపకరించే చర్యని తెలిపారు.

'గృహ, నిర్మాణ రంగానికి కేంద్ర బడ్జెట్​ ఊతమిస్తుంది'
author img

By

Published : Jul 6, 2019, 5:46 AM IST

తొలిసారిగా హౌసింగ్​ లోన్ తీసుకునే వారికి కేంద్రం బడ్జెట్​లో అదనంగా మరో లక్షన్నర వరకు రాయితీ కల్పించడం వల్ల గృహ నిర్మాణ రంగానికి మంచి ఊతమిస్తుందని విశాఖ క్రెడాయ్ ప్రెసిడెంట్ బి.శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు మధ్య తరగతి వర్గాలకు ఇది ఉపకరించే చర్యని తెలిపారు.

'గృహ, నిర్మాణ రంగానికి కేంద్ర బడ్జెట్​ ఊతమిస్తుంది'

తొలిసారిగా హౌసింగ్​ లోన్ తీసుకునే వారికి కేంద్రం బడ్జెట్​లో అదనంగా మరో లక్షన్నర వరకు రాయితీ కల్పించడం వల్ల గృహ నిర్మాణ రంగానికి మంచి ఊతమిస్తుందని విశాఖ క్రెడాయ్ ప్రెసిడెంట్ బి.శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు మధ్య తరగతి వర్గాలకు ఇది ఉపకరించే చర్యని తెలిపారు.

'గృహ, నిర్మాణ రంగానికి కేంద్ర బడ్జెట్​ ఊతమిస్తుంది'

ఇదీ చదవండీ :

22 మంది ఎంపీలను గెలిపించిన ప్రజల మెడలు వంచారు'

Intro:FILE NAME : AP_ONG_43_05_MAJI_CM_CHANDRABABU_PARCHUR_TOUR_AVB_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )

యాంకర్ వాయిస్ : రాష్ట్రంలొ రాక్షసపాలన నడుస్తుందని తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులకు పాల్పడుతుందని... రాష్టంలో ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు... ప్రకాశంజిల్లా చిన్నగంజాం మండలం రుద్రమాంబపురంలొ జూన్‌ 25 వతేదీన మృతి చెందిన తెదేపా క్రియాశీలక కార్యకర్త బసంగారి పద్మ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిపాజిట్‌ చేసిన రూ. లక్షరూపాయలు, సింగపూర్ లొ ఉండే పర్చూరు ఎన్నారై కార్యకర్తలు సమకూర్చిన ఆర్థిక సాయాన్ని మృతురాలి కుటుంబానికి చంద్రబాబు అందచేసారు. ఈసందర్భంగా తెదేపా జాతీయఅధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... చాలా దురదృష్టకరమైన రోజని...
పద్మావతి ఆత్మకుశాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.
ఇంట్లోఉన్న మహిళను రోడ్డు మీదకు లాకొచ్చి తన్ని ఒక ఆడబిడ్డ పై వైసీపీ వర్గాలు దుర్మార్గంగా వ్యవహరించారని,
వివస్తను చేసి కారంచల్లారని...
వారిదెబ్బలకు తాళలేకనే ఆమె చనిపోయిందని దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని అన్నారు . సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగినా
దీనిపైముఖ్యమంత్రి మాట్లాడరు... హోంమంత్రి ఇలాంటి వి జరగడం మామూలే అంటోంది....
వారిబిడ్డలకు కూడా ఇలాగే జరిగితే ఊరుకుంటారా..
ఇవాళ అనాదలైన ఆమె పిల్లలకు ఏమి సమాదానం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు...
చంపినోడు రోడ్డు మీద బహిరంగంగా తిరుగుతున్నారంటే ఎవరిచ్చారు మీకు చంపే హక్కు.ఇందుకా మీకు అధికారం ఇచ్చింది.రౌడీ రాజ్యం చేయాలనుకుంటున్నారా......
ఈ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకపోతే సభ్యసమాజం మిమ్మల్ని క్షమించదు.
పోలీసులు కూడా ఇష్టాను సారంగా మాట్లాడుతు న్నారు అధికారం శాశ్వతం కాదు మేమూ రికార్డు చేస్తాం.
మాహయాంలో లా అండ్ ఆర్డర్ కాపాడాము.ఇప్పుడు చేతులెత్తేశారు.రాష్ట్రంలో6 హత్యలు, మానభంగాలు , 90 దాడులు టీడీపీ పై జరిగాయి.భయపెట్టి టీడీపీ వర్గాన్ని మీ వైపు లాక్కొవాలని చూస్తారా. పద్మావతి హత్యపై చర్చ జరగాలి.మీకు అధికారం ఇచ్చింది ప్రజలను ఏడ్పించడానికా..మీకు ఓటు ఎందుకు వేశామా అని కార్యకర్తలు భాదపడుతున్నారు. రాష్ట్రాన్ని రావణకాష్ట చేస్తే తిరగబడతాం..భాదితుల పిల్లల పేరుమీద టీడీపీ 5 లక్షల తోపాటు పూర్తిగా చదివించేభాద్యత తీసుకుంటుందని, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చిన మరో 2లక్షలను మోత్తాన్ని పిల్లు తండ్రి పేరున వేస్తామని చంద్రబాబు చెప్పారు... తేదెపా పై దాడులు జరుగుతున్నాయని డీజీపీ దగ్గరకు వెళ్లి మెమోరాండం ఇస్తే ఎగతాళి చేస్తున్నారు...ప్రభుత్వం వచ్చి 40 రోజులయ్యింది... చేయాల్సిన పనులు చేయాలి కానీ టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు..పోలీసులు ఆలోచించాలి... పద్మ మృతిపై సరైన విచారణ జరిపించాలి..ఆమె కుటుంబానికి న్యాయం చేయాలి...దోషులను కఠినంగా శిక్షించాలి..మళ్లీ ఇలాంటివి జరగకూడదని ప్రభుత్వం భరోసా ఇవ్వాలి...ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తామని చంద్రబాబు కార్యకర్తలకు బరోసా ఇచ్చారు... పర్యటనలో తెదేపా ఎమ్మెల్యేలు ఏలూరిసాంబశివరావు, కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతులసునీత, మాజీమంత్రి శిద్దారాశవరావు, పర్చూరు నియోజకవర్గంలొని తెదేపా శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొన్నారు...

బైట్ : నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి.Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.