ఇదీ చదవండీ... 'ఉక్కు ఉద్యమాన్ని అణచివేయడానికి వైకాపా కుట్రలు చేసింది'
విశాఖ-కర్నూలు మధ్య ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం - flight service in AP News
విశాఖ-కర్నూలు మధ్య ఇండిగో విమాన సర్వీసును మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. విశాఖ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసును ప్రారంభించిన అవంతి... రాయలసీమకు, ఉత్తరాంధ్రకు మధ్య అనుసంధానత మరింత పెరిగిందని చెప్పారు. పర్యాటక అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కర్నూలు నుంచి వచ్చిన విమానం ద్వారా తపాలా శాఖ ఓ ప్రత్యేక కవర్ను తీసుకువచ్చింది. కర్నూలు-విశాఖ విమాన సర్వీసుకు చిహ్నంగా తీసుకువచ్చిన కవర్ను విశాఖ విమానాశ్రయంలో ఆవిష్కరించారు.
విశాఖ-కర్నూలు విమాన సర్వీసు
ఇదీ చదవండీ... 'ఉక్కు ఉద్యమాన్ని అణచివేయడానికి వైకాపా కుట్రలు చేసింది'