ETV Bharat / city

విజయవాడ యువతి హత్య కేసు...నిందితుడి కస్టడీ తీర్వు రిజర్వు - విజయవాడ తాజా వార్తలు

విజయవాడ యువతి హత్య కేసు నిందితుడు నాగేంద్ర కస్టడీ కోరుతూ....జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. కేసుకు సంబంధించి మరన్ని వివరాలు నిందితుడి నుంచి రాబట్టాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్​పై విచారించిన కోర్టు....తీర్పు రిజర్వు చేసింది.

Vijayawada divya sri murder case
Vijayawada divya sri murder case
author img

By

Published : Nov 12, 2020, 11:27 PM IST

విజయవాడ యువతి హత్య కేసులో నిందితుడు నాగేంద్ర కస్టడీ కోరుతూ... జిల్లా కోర్టులో పోలీసులు వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్​పై నేడు విచారణ జరిగింది. హత్య కేసుకు సంబంధించి కీలక వివరాలు నిందితుడి నుంచి రాబట్టాల్సిఉందని వారం రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి

ముగిసిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.