తెలంగాణలో నేడు నమోదైన 56 కేసుల్లో.. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 26, జీహెచ్‌ఎంసీ పరిధిలో 19, నిజామాబాద్‌లో 3, గద్వాల, ఆదిలాబాద్‌లో ఇద్దరికి కొవిడ్ సోకింది. ఖమ్మం, మేడ్చల్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఒక్కో కరోనా పాజిటివ్ కేసు వచ్చిందని వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 757కు చేరిన కరోనా కేసులు...మరో ఇద్దరు మృతి