బాబాయి వివేకా హత్య మిస్టరీ తేలిపోతుందనే.. తిరుపతి పర్యటనను సీఎం జగన్ రద్దు చేసుకున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వెంకన్న సాక్షిగా ప్రమాణం అనగానే పరారయ్యారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: అమిత్ షా రాజీనామాకు దీదీ డిమాండ్
వివేకా హత్యతో సంబంధం లేదని వెంకన్న సాక్షిగా 14న ప్రమాణం చేయాలంటూ లోకేశ్ ఛాలెంజ్ విసరగానే.. పులివెందుల పిల్లి తోకముడిచిందని అయ్యన్న మండిపడ్డారు. పారాసిట్మాల్ బ్యాచ్ కరోనా అనగానే విషయం అందరికీ అర్థమైపోయిందని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.
-
వివేకా గారి హత్యతో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదు 14 న వెంకన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధం అని లోకేష్ ఛాలెంజ్ విసరగానే పులివెందుల పిల్లి తోకముడిచింది. పేరాసిట్మాల్ బ్యాచ్ కరోనా అనగానే విషయం అందరికీ అర్థమైపోయింది.(2/2)
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) April 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">వివేకా గారి హత్యతో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదు 14 న వెంకన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధం అని లోకేష్ ఛాలెంజ్ విసరగానే పులివెందుల పిల్లి తోకముడిచింది. పేరాసిట్మాల్ బ్యాచ్ కరోనా అనగానే విషయం అందరికీ అర్థమైపోయింది.(2/2)
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) April 10, 2021వివేకా గారి హత్యతో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదు 14 న వెంకన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధం అని లోకేష్ ఛాలెంజ్ విసరగానే పులివెందుల పిల్లి తోకముడిచింది. పేరాసిట్మాల్ బ్యాచ్ కరోనా అనగానే విషయం అందరికీ అర్థమైపోయింది.(2/2)
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) April 10, 2021
ఇదీ చదవండి: